India Vs Australia,3rd ODI 2020 : Australia Won The Toss And Decided To Bat.
#Indiavsaustralia
#indvsaus
#Indvaus
#indvsauslive
#mohammedshami
#davidwarner
#stevesmith
#viratkohli
#rohitsharma
#aaronfinch
#jaspritbumrah
#shikhardhawan
#klrahul

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరోకొద్ది సేపట్లో చివరిదైన మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ రిచర్డ్‌సన్ స్థానంలో హజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.